Just In
- 5 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బెంగుళూరు పోష్ పబ్ లో నిత్యామీనన్ ఇలా... (వీడియో)
బెంగుళూరు: హోమ్లీ గా ఉండే హీరోయిన్ పబ్ లోకి వెళ్లటమా మేం..నమ్మం అంటారా.. తెర మీద ఎలా ఉన్నా..తెర వెనక నిత్యా భలే ఉషారు అని ఆమెతో పనిచేసినవాళ్లు చెప్తూంటారు. చాలా ఫ్రెండ్లీ నేచర్ తో ఉండే ఆమె ఖాళీ సమయాల్లో తన స్నేహితులతో గడుపుతూంటుంది.
రీసెంట్ గా బెంగళూరు వెళ్లిన నిత్య.. అక్కడ ఓ పబ్ కి వెళ్లి, ఓ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసింది. అయితే.. అక్కడకి ఆమె వేసుకుని వెళ్లిన డ్రస్, ఆమె గెటప్ నే ప్రత్యేకంగా ఇప్పుుడ హాట్ టాపిక్ అయ్యింది.
అయితే నిత్యా పబ్ కు వెళ్లింది, ఫలానా డ్రస్ వేసుకుని వచ్చింది అని ఎక్కడో మీడియాలో వార్తలు రావటం, దానిపై స్పందించటం ఎందుకు అనుకుందో ఏమో...తనే ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.
'బెంగళూరులో నా ఫ్రెండ్ షేకును కలిసేందుకు ఇలా వెళ్లా. నేనేం వేసుకున్నానో తెలుసా? సల్వార్ కమీజ్ వేసుకుని జుట్టు ముడి వేసుకుని జ్యూవెలరీ లేకుండా బెనెటన్ స్లిప్పర్స్ వేసుకున్నా. ఇది చాలా ఫన్నీగా ఉంది కదూ. మీతో షేర్ చేసుకుందామని అనిపించింది గైస్..' అంటూ కామెంట్ పెట్టడమే కాదు.. ఓ చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది నిత్యా మీనన్.
అనుష్కకు వచ్చిన సమస్యే నిత్యామీనన్ కు, ముఖ్యంగా నడుం దగ్గర? ,స్ట్రిక్టుగా చెప్పారు
ఇక నొక్కుల జుట్టు.. ఇట్టే ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్‌ను దగ్గర చేసుకున్న నిత్యామీనన్.. ఆరంభంలో వెంకీతో ఛాన్సొస్తే నటించనని చెప్పేసింది. ఎవరినైనా ముక్కుసూటిగా మాట్లాడేసి ఇబ్బందులు పెట్టేసే ఈ భామ... అసలే ఈగోయిస్టిక్ మేల్ డామినేటెడ్ వరస్ట్ ఇండస్ట్రీ మనదని కామెంట్ చేసింది. అయితే ఇప్పుడు అదే వెంకీ తో తన తదుపరి చిత్రం చేస్తోంది.