వివేక్ ఒబెరాయ్-నిత్యానంద-ఐశ్వర్యా రాయ్!!!
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నిత్యానంద స్వామీజీ ఉదంతంపై తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. ఒబేరాయ్ స్వామీజీకి పరమ భక్తుడిగా ఉండి తన వ్యక్తిగత ఎన్నో విషయాలు పరిష్కరించుకున్నారు. బిడిడి ఉన్న స్వామిజీ ఆశ్రమాన్ని రెండు సార్లు సందర్శిచారు కూడా. అప్పట్లోనే ఐశ్వర్య రాయ్ పై ఆశలు వదులుకోవా ల్సిందిగా ఒబే రాయ్‌కు సూచించినట్లు తెలిసింది.
టివిల్లో రోజుకో కథనం స్వామీజీపై ప్రసారం అవుతుండగా దేవుడా ఏదేం ఖర్మ అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలా ఎంతో మంది స్వామీజీ భక్తులు తీవ్ర అసహ నానికి లోనవుతున్నారు. నిరాధారమైన వార్తలకు స్వామీజీ ఎప్పుడు స్పందించి చెక్ పెడతారు? అసలు ఏం జరిగింది? స్వామీజీ బయటికి ఎప్పుడొస్తారు? అన్న ప్రశ్నలతో చాలా మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఇటు పోలీసు అధికారులు తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వివేక్ ఒబెరాయ్ నిత్యానంద స్వామి ఐశ్వర్యా రాయ్ బాలీవుడ్ రామ్ గోపాల్ వర్మ vivek oberoi nityananda swami aishwarya rai bollywood ram gopal varma


Click it and Unblock the Notifications