రామ్ చరణ్ బాడీగార్డ్స్ దాడి...ఫోటోలు

By Bojja Kumar

హైదరాబాద్ : కేంద్ర మంత్రి చిరంజీవి సుపుత్రుడు, సినిమా హీరో రామ్ చరణ్ ఆదివారం బంజారాహిల్స్‌లో ఇద్దరు వ్యక్తులపై తన బాడీ గార్డ్స్‌తో దాడి చేయించిన సంగతి తెలిసిందే. కేవలం తన కారుకు సైడ్ ఇవ్వలేదనే చిన్న కారణంతో పట్టపగలు నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు చరణ్. వారిని దుర్భాషలాడటంతో పాటు తన మనుషులను రప్పించి వారిని కొట్టించాడు.

పట్టపగలు నడి రోడ్డుపై ఇంత దౌర్జన్యకాండ జరిగినా...ఈ దాడికి ఉసిగొల్పిన రామ్ చరణ్‌పై గానీ, అతని బాడీగార్డులపై గానీ పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఇదే విషయం పోలీసులను అడిగితే బాధితులు ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదని సమాధానం ఇస్తున్నారు.

తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన బాధితులు కళ్యాణ్, ఫనీష్‌లు ఎదుటి వర్గం బెదింపులకు బెదిరిపోయారో? కేంద్ర మంత్రిగారి కొడుకు, పైగా పెద్ద హరోతో పెట్టుకోవడం ఎందుకు అనవసర తలనొప్పి అనుకున్నారో? లేక ఇంకేరకంగానైనా రాజీ కుదుర్చుకున్నారో? తెలియదు కానీ వారు ఫిర్యాదు చేయకుండానే వెనుదిరిగారు.

దాడికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

రామ్ చరణ్ బాడీగార్డ్స్ దాడి...ఫోటోలు

దాడి చేస్తున్న రామ్ చరణ్ భద్రతా సిబ్బంది, వారికి ఆదేశాలు ఇచ్చి వెలుతున్న రామ్ చరణ్ (సర్కిల్లో)

రామ్ చరణ్ బాడీగార్డ్స్ దాడి...ఫోటోలు

దాడిలో ఒకరి చొక్కా చిరిగి పోయింది. మరొకరిని కడుపులో తన్నుతున్న దృశ్యం

రామ్ చరణ్ బాడీగార్డ్స్ దాడి...ఫోటోలు

సొమ్మసిల్లి నడవలేని స్థితిలో ఉన్న బాధితుడి స్నేహితుల సాయం

రామ్ చరణ్ బాడీగార్డ్స్ దాడి...ఫోటోలు

తన ఖరీదైన కారులో రామ్ చరణ్....

రామ్ చరణ్ బాడీగార్డ్స్ దాడి...ఫోటోలు

బాధితులు...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X