సినిమాకి కులం మతం లేదు!
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చిత్ర పరశ్రమలో అడుగు పెట్టి 40 యేళ్ళయ్యింది. ఈ సందర్భంగా ముంబయ్ లో ఆయనకు భారీ ఎత్తున సన్మాన సభ జరిగింది. ఈ వేదిక మీద అమితాబ్ ఏషియన్ ఫిల్మ్ కల్చరల్ అవార్డును అందుకున్నారు. అనంతరం అమితాబ్ ప్రసంగిస్తూ - 'సినిమాకి కులమతాలతో సంబంధం లేదు. చీకటిగా ఉన్న థియేటర్లో అన్ని మతాల వారు సినిమా చూస్తారు. అందరూ సెంటిమెంట్ సీన్స్ కి కంటతడి పెడుతారు. జోకులకు నవ్వుతారు" అని తెలిపారు.
అమితాబ్ బచ్చన్ పా అభిషేక్ బచ్చన్ విధ్యా బాలన్ ఐశ్వర్య రాయ్ amitabh bachchan paa abhishek bachchan vidhya balan aishwarya rai


Click it and Unblock the Notifications