పవన్ కళ్యాణ్ పై ఆశలు పెట్టుకొన్నందుకు నో ఛాన్స్ అన్నారట...

By Sindhu

లవ్ ఆజ్ కల్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. అలాగే లీడర్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా మరో పాత్రను చేస్తోంది .రిచా హీరోయిన్ అంటూ గతవారం వార్తలు వెలువడిన విషయం తెలిసిందే ఆ న్యూస్ కూడా గ్యాస్ అని రీసెంట్ గా ఖరారు చేశారు దర్శకుడు జయంత్. ఓ దశలో ఆ సినిమా కోసం రిచాని పరిశీలించిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆమెని కన్ ఫర్మ్ చెయ్యలేడట. అయితే వాళ్ళు తన డేట్స్ గురించి ఎంక్వయిరీ చెయ్యగానే రిచా పాప తెగ రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ సినిమా కోసం అడుగుతున్నారంటూ పలువురి వద్ద ప్రగల్బాలు పలకడంతో ఆ న్యూస్ మీడియాలో వచ్చేసింది. పవర్ స్టార్ సరసన నటిస్తే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చని పవన్ కళ్యాణ్ పై చాలా ఆశలు పెట్టుకుంది కానీ చివరికి 'నో ఛాన్స్" ని చెప్పి తిప్పి పంపేశారట రిచాని...హాస్య నటుడు గణేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఖుషీగా అనే టైటిల్ పెట్టనున్నారు. పవన్ తో జల్సా హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X