twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెపోలియన్‌పై పెరుగుతున్న ఆసక్తి.. నవంబర్ 24న రిలీజ్

    సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్న బజ్జ్ తెచ్చుకున్న సినిమా నెపోలియన్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే విషయం మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం. బయ్యర్స్-డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఆఫర్స్ రావడం లేదు.

    |

    Recommended Video

    'It's A Action Thriller Movie' Director Anand Ravi Says నా నీడ పోయింది !

    'నా నీడ పోయింది సార్' అంటూ పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చే కాన్సెప్టుతో రూపొందిన మూవీ నెపోలియన్. ఫస్ట్ లుక్ లోనే నీడ లేకుండా రిలీజ్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. టీజర్ కూడా ఆకట్టుకుంది. నా నీడ పోయింది సార్.. అంటూ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి కంప్లైంట్ ఇస్తాడు.. నీడ పోవటమేమిటి అంటూ అంతా విచిత్రంగా ఆలోచనలోపడిపోతారు..

    అది ఓ హత్య

    అది ఓ హత్య

    ఆ వ్యక్తి చుట్టూ నీడ లేకపోవటాన్ని చూసి షాక్ అవుతారు.. తనకు దేవుడు కనిపించాడనీ, రీసెంట్ గా జరిగిన రోడ్డు ప్రమాదం నిజానికి యాక్సిడెంట్ కాదనీ, అది ఓ హత్య అని దేవుడు చెప్పాడంటూ పోలీసులకు చెప్తాడు. అక్కడి నుంచి కథ ప్రారంభమవుతుంది. చివర్లో హీరో ఇచ్చిన కన్ క్లూజన్ చూస్తుంటే.. ఓ హత్యకు సంబంధిచిన నిజాన్ని బయటికి తెచ్చేందుకు ఓ సామాన్యుడు ఆడిన ఇంటలిజెంట్ గేమ్ అనే విషయం అర్థమవుతోంది.

     అసలేం జరిగింది

    అసలేం జరిగింది

    కానీ, ఆ గేమ్ ఏమిటి.. హత్య సంగతి ఏమిటి.. అసలేం జరిగింది.. ఇలాంటి ప్రశ్నలను రేకెత్తిస్తూ.. సినిమా చూడాలనే ఇంట్రస్ట్ ను కలిగిస్తోంది ట్రైలర్. మొత్తానికి.. మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ రానుందనేది మాత్రం కన్ఫర్మ్. కానీ ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే విషయం మాత్రం ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం.

    24న నెపోలియన్ రిలీజ్

    24న నెపోలియన్ రిలీజ్

    రీసెంట్ గా యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశాడు. ట్రైలర్ చూస్తుంటే నెపోలియన్ సినిమా బేస్ స్టోరీ ఏమిటనేది కొంచెం కొంచెం అర్థమవుతోంది. సినిమాపై ఇంట్రస్ట్ ను కూడా పెంచేస్తోంది. నవంబర్ 24న ఈ చిత్రం విడులకు సిద్ధమవుతున్నది.

    English summary
    Anand Ravi, who earlier worked as a writer for Prathinidi, is all set to make his directorial debut with Napoleon a concept-based thriller
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X