డబుల్ మీనింగ్ డైలాగులు లేవట!
డబుల్ మీనింగ్ డైలాగులు లేవు..పిల్లా పాపా బిడ్డా తల్లి అందరూ కలిసి మా సినిమా చూడవచ్చు.. జంద్యాల గారిలా సినిమా చేశాను..అంటున్నాడు భజంత్రీలు దర్శకుడు ఎంఎస్ నారాయణ. ఈ సినిమాను సకుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారాయన. శివాజీ, విక్రమ్, సుస్మిత, శివానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నవంబర్ 1న విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











