»   » సెక్స్... గురించి వెరైటీగా స్పందించిన డైరెక్టర్ కూతురు

సెక్స్... గురించి వెరైటీగా స్పందించిన డైరెక్టర్ కూతురు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అలియా భట్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కుమార్తెగా చిన్న వయసులోనే హీరోయిన్‌గా ప్రస్తానం మొదలెట్టిన అలియా భట్ కెరీర్ తొలి నాళ్లలోనే దూకుడుగా ముందుకు సాగింది. అందాల ఆరబోత, కిస్సింగ్ సీన్లతో లేడీ ఇమ్రాన్ హస్మిగా పేరు తెచ్చుకుంది.

అలియా భట్ ...తండ్రి మహేష్ భట్, అలియా భట్ సోదరి పూజా భట్ సినిమాలన్నీ దాదాపుగా సెక్స్ రిలేటెడ్ సబ్జెక్టతోనే ఉంటాయి. చన్నతనం నుండి అలాంటి సినిమాలు చూస్తూ పెరిగి....సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన అలియా భట్ కు మాత్రం సెక్స్ గురించి పెద్దగా తెలియదట. అందుకే సెక్స్ సంబంధమైన విషయాల గురించి తనను అడగొద్దు అంటోంది.

No idea about sex at all: Alia Bhatt

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ...‘నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ సెక్స్ గురించి మాత్రం నాకు పెద్దగా తెలియదు.' అంటూ సమాధానం ఇచ్చింది. అలియా భట్ నుండి ఇలాంటి సమాధానం వస్తుందని ఎవరూ ఊహించలేదు కూడా...

అంతేకాకుండా....‘నువ్వు బాయ్ ఫ్రెండును కలిగి ఉన్నంత మాత్రాన సెక్స్ అనుభవించి ఉండాలని, సెక్స్ గురించి అంతా తెలిసి ఉండాలని రూల్స్ ఏమీ లేవు' అంటూ సమాధానం ఇచ్చింది అలియా భట్.

గతంలో అలియా ఓ సారి స్పందిస్తూ.... నాన్న ముందుకు నా బాయ్ ఫ్రెండును ముద్దాడితే ఆయన వెంటనే నా చెంప చెల్లుమనిపించే వారు అని చెప్పింది. అందువల్లే కాబోలు...అలియా భట్ బాయ్ ఫ్రెండ్స్ ను కలిగి ఉన్నా సెక్స్ జోలికి పోకుండా తన లిమిట్స్ లో తాను ఉంది.

English summary
In a recent interview, Alia Bhatt commented, 'I do have a lot of boyfriends but have no idea about sex at all'.
Please Wait while comments are loading...