డాడి ఈ విషయంలో ఇన్వాల్వ్ కాలేదు..అల్లు అర్జున్

By Srikanya

మా నాన్నగారు నేను చేసే ప్రతీ సినిమా ఎంపిక లో ఇన్వాల్వ్ అవుతూంటారు. అయితే మొదటి సారి ఆయన మా నాన్నగారికి సంభందంలేకుండా వేదం చిత్రం చేసాను అన్నారు అల్లు అర్జున్. అతను ఓ పాత్రగా చేసిన మల్టిస్టారర్ చిత్రం వేదం ఆడియో నిన్న(మే 2) తాజ్ దక్కన్ లో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత మా డాడికి చూపెట్టాను. ఆయన అది చూసి..ఇప్పటికే నువ్వు చాలా హిట్స్ ఇచ్చావు..ఇంకా ఇస్తావు...కానీ ఇలాంటి గొప్ప చిత్రం ఆఫర్స్ ఎప్పుడో కానీ రావు అని చెప్పారు. ఓ నటుడుగా ఈ చిత్రం నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. అలాగే కీరవాణిగారు రాసిన రూపాయి పాటను విని చాలా హ్యాపీ ఫీలయ్యాను. అలాగే ఈ చిత్రం కథ చెప్పినప్పుడే నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇక చాలా మంది ఈ చిత్రంలో చేయటానికి నా లాజిక్ ఏమిటీ అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ చిత్రం చూసిన తర్వాత వారికి అర్ధం అవుతుంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X