అయ్యబాబోయ్ చస్తే ముద్దు పెట్టుకోను!
వలువలు అయితే విడిచింది కానీ...విలువలు ఇంకా వదులుకోలేదని చాటుకుంటోంది అమృతారావు. గ్లామరస్ హీరోయిన్ గా పేరు కోసం పాకులాడుతోన్న అమృతారావు కేవలం స్కిన్ షోకి మాత్రమే సై అంటోంది. అంతే కానీ తెర మీద లిప్ కిస్సులకి, బెడ్ రూమ్ సీన్లకీ మాత్రం దూరంగానే ఉంటానంటోంది. బాలీవుడ్ ముద్దు వీరుడు ఇమ్రాన్ హష్మీతో నటించే ఆవకాశం రాగానే అతడి బ్యాక్ గ్రౌండ్ బాగా తెలిసిన అమృత ముద్దులకి మాత్రం ససేమీరా అనేసింది. ఎంత అవసరమైన సీన్ అయినా కానీ సినిమా అయినా వదులుకుంటా కానీ, ముద్దు మాత్రం పెట్టుకోనని తేల్చేసింది. బొత్తిగా లౌక్యం తెలీని ఈ పిల్ల ఇక బాలీవుడ్ లోనే ఎలా నెట్టుకొస్తుంది అని ఇది విన్నవారు అనుకుంటున్నారు.
అమృత రావు అతిధి మహేష్ బాబు సురేందర్ రెడ్డి ఇమ్రాన్ హష్మీ బాలీవుడ్ amrita rao athidhi mahesh babu surender reddy imran hasmi bollywood


Click it and Unblock the Notifications