న్యూడ్‌గా నటిస్తుందట.... కానీ అది మాత్రం చేయదట!
ఈ మధ్య కాలంలో బాలీవుడ్లో లిప్ లాక్ కిస్ సీన్లు సర్వ సాధారణం అయిపోయాయి. ఐశ్వర్య రాయ్, కత్రినా, కరీనా లాంటి టాప్ హీరోయిన్లు కూడా ముద్దు సీన్లు చేయడానికి సై అంటున్నారు. అయితే పూనమ్ పాండే మాత్రం ముద్దు సీన్లకు నో అంటోంది. కావాలంటే మొత్తం విప్పి చూపిస్తా.... ముద్దు సీన్లు మాత్రం నా వల్ల కాదంటోంది. మరి నగ్నంగా నటించడానికి లేని సిగ్గు ముద్దుసీన్ విషయంలో ఎందుకో...!
పూనమ్ పాండే సినిమా విశేషాల్లోకి వెళితే..
అమిత్ సక్సేనా దర్శకత్వంలో రూపొందబోతున్న ఈచిత్రం ఈగిల్ హోం ఎంటర్ టైన్మెంట్ పతాకంపై రూపొందబోతోంది. 'నషా' పేరుతో రూపొందబోతున్న ఈచిత్రం ఫోస్టర్ తాజాగా విడుదల చేసారు. గెట్ అడిక్టెడ్ అనేది సబ్ టైటిల్. తను చేయబోయే తొలి బాలీవుడ్ చిత్రంలో బెస్ట్ సెక్స్ సీన్లు చూపిస్తా, ఎంజాయ్ చేయండి అంటూ అభిమానులకు పూనమ్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా మాటచ్చింది. ఇప్పుడొస్తున్న సినిమాల్లో సెక్స్‌ను సరిగా చూపించడం లేదు. రియల్ సెక్స్ అంటే ఏమిటో నేను నా సినిమాల ద్వారా చూపిస్తానంటూ... తన తెరంగ్రేటంపై అంచనాలు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది పూనమ్.


Click it and Unblock the Notifications












