విప్పాల్సిందే అంటూ దర్శకుడు...విప్పనంటూ కాజల్?
హీరోయిన్ కాజల్ ఈ మధ్య వరుస హిట్లతో మంచి జోరు మీద ఉంది. ఆ మధ్య ఓ పురుషుల మ్యాగజైన్‌పై కాజల్ టాప్ లెస్‌గా ఫోజు ఇవ్వడంతో దేశంలోని అందరి దృష్టి కాజల్‌పై పడింది. ఇటీవల బిజినెస్ మేన్ భారీ విజయంతో కాజల్ రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ప్రస్తుతం కాజల్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న 'తుపాకి' చిత్రంలో నటిస్తోంది. అయితే కథానుసారంగా ఈ చిత్రంలో కాజల్ అర్ధనగ్నంగా నటించాల్సి ఉంది. ఇదే విషయాన్ని దర్శకుడు ఆమెతో చెప్పడంతో నేను అలాంటి సీన్లు చేయను అని తెగేసి చెప్పిందట. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ఫోటో షూట్ లో విజయ్‌తో కలిసి హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చిందట కాజల్. ఆ ఫోటోల్లో ఆమె సెమీ న్యూడ్ గా ఉందని...విజయ్ సన్నిహిత వర్గాలంటున్నాయి. మరి సినిమాలో కాజల్ సెమీన్యూడ్ సీన్లు ఉన్నాయా? లేదా? అనేది సినిమా విడుదలైతే గానీ తెలీదు. అయితే ఈ వార్తలను కాజల్ తల్లి వినయ్అగర్వాల్ ఖండిస్తున్నారు. సినిమాకు సంబంధించి ఫోటో షూట్ జరిగిన మాట వాస్తవమే కానీ...సెమీన్యూడ్ కాదని తేల్చి చెప్పింది.
ప్రస్తుతం కాజల్...ఈ చిత్రంతో పాటు సూర్య హీరోగా వస్తున్న 'మాట్రాన్' అనే తమిళ చిత్రంలో, స్పెషల్ ఛబ్బీస్ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో జూ ఎన్టీఆర్ సరసన బాద్ షా చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.


Click it and Unblock the Notifications











