ఎవరితోనూ అక్రమ సంభంధం లేదు: శిల్పాశెట్టి
''మొదట నేను గర్భవతినంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నా భర్తకు ఎవరితోనో అక్రమ సంబంధముందంటూ రూమర్స్ వచ్చాయి. అయితే అవన్నీ నిజం కోసం. సంచలనం కోసం అబద్దాలను ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నాను'' అని శిల్పా శెట్టి తాజాగా ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ముఖ్యంగా గత కొద్ది రోజులు నుండీ ఆమె తన భర్తతో కలిసి ఉండటం లేదని,అతను వేరే ఆమెతో అక్రమ సంభందం పెట్టుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఇద్దరికీ క్షణం కూడా పడటం లేదని,ఇద్దరి మధ్యా భేధాభ్రిప్రాయాలు వచ్చాయని వస్తున్న న్యూస్ లను ఇలా ఆమె బహిరంగంగా ఖండించింది.


Click it and Unblock the Notifications











