'నో వన్ కిల్డ్ జెస్సికా' చిత్రం విడుదల ఎప్పుడంటే..
రాణి ముఖర్జీ, విద్యాబాలన్ కాంబినేషన్ లో రూపొందించిన 'నో వన్ కిల్డ్ జెస్సికా' చిత్రం జనవరి 7న విడుదల అవుతోంది. యూటీవీ సంస్థ నిర్మించిన తాజాగా ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్టి వచ్చింది. ఇక 'నో వన్ కిల్డ్ జెస్సికా' చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ వస్తేనే తాను చాలా సంతోషిస్తానని గతంలో రాణి ముఖర్జీ ప్రకటించింది. దాంతో సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికేట్టు ఇవ్వటంతో సంతోషపడింది. ఇక దర్శకులు రాజ్ కుమార్ గుప్తా '1999లో జరిగిన మోడల్ జెస్సికాలాల్ హత్యోదంతం నేపథ్యంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే జెస్సికాలాల్ సోదరి సబ్రినా పాత్రలో విద్యా బాలన్ కనిపిస్తే..ఓ జర్నలిస్టు పాత్రలో రాణి ముఖర్జీ కనపడనుంది.
విద్యాబాలన్ నో వన్ కిల్డ్ జెస్సికా రాణి ముఖర్జీ రాజ్ కుమార్ గుప్తా vidya balan no one killed jessica rani mukherjee raj kumar gupta


Click it and Unblock the Notifications