»   » ఆ హీరోగారి రొమాన్స్ కి అడ్డుకట్టవేసిన ఫ్యామిలీ మెంబర్స్...!

ఆ హీరోగారి రొమాన్స్ కి అడ్డుకట్టవేసిన ఫ్యామిలీ మెంబర్స్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రియమణి, విమల రామన్ లతో ఇటీవల జగపతిబాబు చేసిన సినిమాల్లో రెచ్చిపోయి రొమాన్స్ చేసాడు. ఈ సన్నివేశాలు జగపతిబాబు ఫ్యామిలీ మెంబర్స్ ను విపరీతంగా టెన్షన్ కు గురిచేసాయని తెలుస్తోంది. జగపతిబాబు భార్య, కూతురు ఇకపై ఇలాంటి రొమాన్స్ సీన్స్ లో నటించవద్దని జగపతి బాబుతో చెప్పారట. తన తండ్రి ఇలాంటి సన్నివేశాల్లో నటించడం వల్ల తన ఫ్రెండ్స్ సర్కిల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని జగపతి బాబు కూతురు భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు తెర రొమాన్స్ కి అడ్డు కట్ట వేసారు జగపతిబాబు కుటుంబ సభ్యులు. మరి ఫ్యామిలీ మెంబర్స్ మాట విని జగపతిబాబు తన రొమాన్స్ ను తగ్గించుకుంటాడో?లేదో వేచి చూడాల్సిందే.

English summary
We all know Jagapathi Babu and Vimala Raman make a great pair; if you are wondering about the title of the film that exhibited the wonderful chemistry they shared..it's Gayam 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu