మరో చరిత్ర రీమేక్ లో కీలకమైన మార్పు?
కమల్ హాసన్ తన గురువు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన మెగా హిట్ ఫిల్మ్ మరో చరిత్ర చిత్రం ని దిల్ రాజు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం రీమేక్ లో ట్రాజడి ఎండింగ్ ని తీసి వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిస్తోంది.ఆ మద్య దేవదాస్ ని హిందీ లో దేవ్ డి పేరట రీమేక్ చెస్తూ ఎండింగ్ మార్చి హిట్ కొట్టారు. అదే విధంగా కాలానికి తగినట్లు గా ఈ క్లాసిక్ లో కొన్ని మార్పులు చేస్తునట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కెనడా లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కు ప్రముఖ సినిమా ఫోటోగ్రాఫర్ రవి యాదవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. రవి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రేస్ కి కెమెరా అందించారు. ఇక కమల్ పాత్రలో వరుణ్ సందేశ్, సరిత పాత్రలో అనిత (కొత్త అమ్మాయి) నటిస్తున్నారు.
maro charitra dil raju kamal hassan balachandar tragedy varun sandesh వరుణ్ సందేష్ దిల్ రాజు కమల్ హాసన్ కెనడా బాలీవుడ్ వరుణ్ సందేశ్ అనిత


Click it and Unblock the Notifications