అతిలోక సుందరిని డైరక్ట్ చేసే వాళ్ళే లేరా?

ఇక ఈ సినిమాలో అప్పట్లో అనిల్ కపూర్ చేసిన పాత్రను ఆయనే రిపీట్ చేయనున్నారు. అయితే అమ్రీష్ పూరి వేసిన ముగాంబో పాత్ర కోసం ఎవరని తీసుకుంటారన్నది ఇంకా నిర్ణయం కాలేదు. అలాగే గ్రాఫిక్స్ కి ఈ సినిమాలో అత్యంత ప్రాధాన్యత బాగా ఇవ్వనున్నారు. ఈ తరం పిల్లలకు నచ్చేలా ఈ సినిమాను కాన్సెప్ట్ ను చెడకొట్టకుండా ఎవరు డైరక్ట్ చేయగలరు అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలింది. యువతరం దర్శకులకు ఈ అవకాశం ఇద్దామని ఆలోచనలో ఉన్నారుట. స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ సినిమా ఈ సంవత్సరాంతానికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











