సర్వే: సెక్సియెస్ట్ బికినీ బేబ్ ప్రియాంక చోప్రా (ఫోటో ఫీచర్)
ముంబై: ఇంటర్నేషనల్ దివా, మాజీ బ్యూటీ క్వీన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్లో హాటెస్ట్ బికినీ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్లో సెక్సియెస్ట్ బికినీ సుందరి ఎవరు అనే అంశంపై నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ప్రియాంక చోప్రాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ సర్వేలో ఆమె ఇతర బాలీవుడ్ బ్యూటీలను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్ దక్కించుకుంది.
అడల్ట్ స్టార్ సన్నీ లియోన్, హాట్ బ్యూటీ దీపిక పదుకోన్, బార్బీ డాల్ కత్రినా కైఫ్ లాంటి హాట్ బ్యూటీలంతా ప్రియాంక చోప్రా కంటే చాలా వెనక బడ్డారు. ఈ ఆన్‌లైన్ సర్వేలో 95 శాతం ఓట్లు ప్రియాంక చోప్రాకే పడటం గమనార్హం. ఈ సర్వే ఫలితాలతో ఇండస్ట్రీలో తన అందాల పవర్ ఏమిటో మరోసారి నిరూపించింది ప్రియాంక.
ఇక ప్రియాంక చోప్రా తర్వాతి స్థానంలో కత్రినా కైఫ్ నిలిచింది. దీపిక పదుకోన్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత కరీనా కపూర్, సోనమ్ కపూర్, అలియా భట్, ఇషా గుప్తా ఇతర హీరోయిన్లు ఉన్నారు. ప్రియాంక చోప్రా తొలిసారిగా దోస్తానా చిత్రంలో గోల్డ్ కలర్ బికినీలో దర్శనమిచ్చి అదరగొట్టింది.

ప్రియాంక చోప్రా
ఇటీవల విడుదలైన ఎక్సోటిక్ వీడియో ఆల్బంలో ప్రియాంక చోప్రా బికినీలో అదరగొట్టింది.

కత్రినా కైఫ్
సినిమాల్లో కత్రినా కైఫ్ బికినీ వేసుకుని కనిపించింది చాలా తక్కువ సందర్భాల్లోనే. అయితే ఇటీవల ఆమె విదేశాల్లో ప్రియుడు రణబీర్‌తో బికినీలో బీచ్ ఒడ్డున గడిపిన ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి.

దీపిక పదుకోన్
ఆన్ లైన్ సర్వేలో దీపికకు మూడో స్థానం దక్కింది. ఆమె నటించిన పలు చిత్రాల్లో బికినీలో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసింది దీపిక.

సన్నీ లియోన్
అడల్డ్ స్టార్ అయిన సన్నీ లియోన్‌కు బికినీ బేబ్ సర్వేలో నాలుగో స్థానం దక్కింది.

అనుష్క శర్మ
మరో బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మకు బికినీ రేసులో ఐదో స్థానం దక్కింది.

నర్గీస్ ఫక్రి
హీరోయిన్ నర్గీస్ ఫక్రి ఈ ఆన్ లైన్ సర్వేలో 188 ఓట్లు దక్కించుకుని 6వ స్థానంలో నిలిచింది.

అలియా భట్
బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అలియా భట్ ఈ ఆన్ లైన్ సర్వేలో 115 ఓట్లు దక్కించుకుని 7వ స్థానంలో నిలిచింది.

కరీనా కపూర్
ఆ మధ్య వచ్చిన టషన్ సినిమాలో కరీనా కపూర్ జీరో సైజు బాడీతో బికినీలో అదరగొట్టింది. తాజా ఆన్ లైన్ సర్వేలో కరీనా కపూర్‌కి 8వ స్థానం దక్కింది.

ఇషా గుప్తా
హమ్ షకల్స్ బ్యూటీ ఈసా గుప్తాకు ఈ ఆన్ లైన్ సర్వేలో 9వ స్థానం దక్కింది.


Click it and Unblock the Notifications











