ట్విట్టర్ రివ్యూ : అంతటా 'నోటా' మానియా.. విజయ్ దేవరకొండకి మరో హిట్ పడ్డట్లేనా!

Recommended Video

NOTA Movie Twitter Review And Premier Show Talk నోటా ట్విట్టర్ రివ్యూ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్ టైనర్స్, ప్రేమకథలతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ తొలిసారి ప్రయోగాత్మకంగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి చిత్రాల విజయాలతో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో నోటా చిత్రపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆనంద్ శంకర్ దర్శత్వంలో తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన నోటా చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. నోట్లపై సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.

రౌడీ సీఎంగా విజయ్

నోటా చిత్ర ఫస్ట్ హాఫ్ బావుంది. పట్టున్న కథనంతో ఫస్ట్ హాఫ్ సాగింది. రౌడీ సీఎంగా విజయ్ దేవరకొండ అదరగొడుతున్నాడు.

డీసెంట్‌గా సెకండ్ హాఫ్

నోటా సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉంది. విజయ్ దేవరకొండ మరో విజయం దక్కించుకున్నాడు.

యావరేజ్

నోటా చిత్రం తమిళ ఫ్లేవర్ లో ఉంది. విజయ్ దేవరకొండకు ఇది యావరేజ్ మూవీ.

బ్యాడ్ ఛాయిస్

నోటా చిత్రం పూర్తిగా నిరాశపరిచే విధంగా ఉంది. విజయ్ దేవరకొండ సరైన కథని ఎంచుకోలేదు. ఆకట్టుకునే సన్నివేశం ఈ చిత్రంలో ఒక్కటి కూడా లేదు.

డైలాగులు ఓకే

నోటా చిత్రంలో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ బావున్నాయి. దక్షణాది రాజకీయ పరిస్థితులకు ఈ చిత్రం అద్దం పడుతుంది.

పొలిటికల్ మూవీస్ ఇష్టపడేవారికి

నోటా చిత్రం పొలిటికల్ మూవీస్ ఇష్టపడేవారికి నచ్చుతుంది. సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొదటి 20 నిమిషాలు కూడా అలాగే ఉంటుంది.

ప్రెస్ మీట్ సన్నివేశం

నోటా చిత్రంలో ప్రెస్ మీట్ సన్నివేశం అదిరిపోయింది. విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు.

టార్గెట్ మిస్ అయింది


నోటా చిత్రంతో అనుకున్న టార్గెట్ మిస్ అయింది. కథ నిరాశపరిచే విధంగా ఉంది. తమిళంలో యావరేజ్, తెలుగులో ప్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

విజయ్ నటనతో

నోటా చిత్రం యావరేజ్ గా ఉంది. కానీ విజయ్ నటనతో విజయం సాధిస్తుంది.

సందేశాత్మక చిత్రం

నోటా యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X