ఇలియానా నడుము చుట్టుకోలత ఒక్కఉదుటున పట్టేసిన యువ హిరో..!
దగ్గుబాటి రాణా మరియు గోవా బ్యూటి ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం నేను నా రాక్షసి. పూరి జగన్నాధ్ గోలీమార్ సినిమా తర్వాత తీస్తున్న చిత్రమిది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న పూరి జగన్నాధ్ ఎంతో కష్టపడి ఈసినిమా తీస్తున్నారు. ఇటీవల ఈసినిమాకి సంబంధించి కోన్ని వర్కింగ్ స్టిల్స్ బయటకు రావడం జరిగింది.
ప్రస్తుతం మీరు చూస్తున్న స్టిల్ నేను నారాక్షసి సినిమాకి సంబంధించినది. ఈసినిమాలో రాణాకి మరియు ఇలియానాకి మధ్య కెమిస్టీ బాగా పండిందని ఫలిం వర్గాల సమాచారం. ఇక సినిమా విషయానికి వస్తే ఈచిత్రంలో రాణా డాన్సులు బాగా అదరగోడుతున్నాడంట, పైన చూసిన స్టిల్ నిచూస్తుంటే మీకు అర్దం అవుతుంది ఏమాత్రం ఈసినిమాలో డాన్సులు అదరగోడుతున్నాడో.
ఇలియానా అంటే ప్రస్తుతం ఉన్న కారుకి పిచ్చి. వాటిల్లో సినిమా హిరోలు ఏమి తక్కవేమి తినలేదు. అందుకే మన రాణా ఇలియానా నడుము అమాంతం పట్టుకోని డాన్స్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇలియానా కోలతలు ఒక్కసారిగా పట్టేసి ఉంటాడు. బయటకు తాను చెప్పకపోయినా ఈఅదృష్టానికి లోపల మాత్రం ఆనందపడుతుంటాడు. అంతేకాకుండా అందరం ఇలియానా అంటే ఎందుకు పడిచచ్చిపోతారో ఇప్పటికి అర్ధం అయ్యి ఉంటుంది. దీనితో ఈసీను చూసినటువంటి మిగతా హీరోలు కూడా ఇలియానా విషయంలో ఈఛాన్సు మనం మిస్ అయ్యామని అనుకుంటారు. వీటితో పాటు జూ ఎన్టీఆర్ సరసన మోహార్ రమేష్ దర్శకత్వంలో శక్తి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే...


Click it and Unblock the Notifications











