నన్ను అంతా 'రావణ్ గోపాల్ వర్మ' అంటున్నారు
రీసెంట్ గా నన్ను జనం 'రావణ్ గోపాల్ వర్మ' అని పిలవటం ప్రారంభించారు అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మణిరత్నం తాజా చిత్రం రావణ్ పై చేసిన కామెంట్స్ కి మంచి స్పందన వచ్చింది. నేను మై నేమ్ ఈజ్ రావణ్ అంటూ రావణ్ ని మళ్ళీ రీమేక్ చేస్తాను అని ట్వట్టర్ లో పోస్ట్ చేసిన కామెంట్స్ మీడియా ద్వారా బాగా ప్రాచుర్యమయ్యాయి. ఆ విషయమై రాము మాట్లాడుతూ..చాలా విచిత్రంగా ఉంటుంది. మేమంతా మిగతా వాళ్ల సమస్యలను చాలా ఈజీగా సొల్యూషన్ ఇస్తూంటాం. కానీ మా సస్యలకు మేం పరిష్కారాలు వెతుక్కోవటంలో వెనకపడతాం. అయినా ఓ సినిమా ఫ్లాఫ్ అయిందంటే అది చావుతో సమానం. అయితే ఒకటే తేడా. మనిషి మరణి్స్తే జనం సానుభూతి చూపుతారు. అది సినిమా ఫ్లాప్ అయితే దాన్ని ఖండఖండాలుగా చేసి మాట్లాడతారు.
రావణ్ రామ్ గోపాల్ వర్మ మణిరత్నం విక్రమ్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ raavan ram gopal varma maniratnam vikram aishwarya rai abhishek bachchan


Click it and Unblock the Notifications