బిగ్ బాస్ షో.. ఆధారంగా సెక్స్ సినిమా
ఆ విషయం అలా ఉంచితే సన్ని లియోన్ తో ఫోర్న్ సినిమా తీసి సొమ్ము చేసుకోవడానికి ఓ అమెకన్ ఫోర్న్ కంపెనీ ముందుకొచ్చింది. బిగ్ బాస్-5లో ఎంటరైన లియోన్ భారతీయ జనాలకు సుపరిచితం అయింది. అప్పుడే ఆమెకు కొందరు ఫ్యాన్స్ అయ్యారు కూడా. ఒక రకంగా చెప్పాలంటే రసిక ప్రియులు సన్నీలియోన్ అందాలకు ముగ్దులయిపోతున్నారు. విదేశీ వెబ్ సైట్లలో ఉన్న ఆమె నగ్న చిత్రాలను, ఆమె నటించిన ఫోర్న్ మూవీస్ చూస్తూ ఆనంద డోలికల్లో తేలి పోతున్నారు.
ఇదే అదును అని భావించిన అదరు అమెరికన్ ఫోర్న్ కంపెనీ బిగ్ బాస్ షో ఆధారంగా ఫోర్న్ సినిమాకు శ్రీకారం చుట్టింది. వారు తెరకెక్కించబోయే సినిమాలో బిగ్ బాస్ మాదిరి ఓ రియాల్టీ షో ఉంటుందని, అందులో సెల్రబిటీగా హౌజ్ లోకి ఎంటరైన లియోన్ అందులో ఉండే వారితో సెక్స్ లో పాల్గొంటుందనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందట. లెస్పియన్ సెక్స్ సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న లియోన్ ఈ సినిమాలో ఆడ-ఆడ, ఆడ-మగ మధ్య జరిగే శృంగార సన్నివేశాల్లో నటించనుందని సమాచారం.
ఇలాంటి సినిమాలు తీయడం, ప్రదర్శిచడం, అమ్మడం మన దేశంలో నిషేదం కాబట్టి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ చిత్రాన్ని నిర్మించి, అక్కడి వెబ్ సైట్ల ద్వారా భాయతీయ రసిక ప్రియులకు అందుబాటులోకి తేవాలనే ప్లాన్ లో ఉందట సదరు అమెరికన్ ఫోర్న్ కంపెనీ.


Click it and Unblock the Notifications












