స్టైల్ ఐకాన్ గా త్రిష ఎంపికైంది

By Srikanya

తెలుగు హీరోయిన్ త్రిష తాజాగా ఎన్ డి టీవీ స్టైల్ ఐకాన్ గా ఎంపికైంది. తాజాగా ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రస్దావిస్తూ..స్టైల్ ఐకాన్ గా ఎంపికయ్యాను. ధాంక్యూ సో మచ్..మీ వోట్స్, సపోర్టు మరవలేను అంది. ఇక ప్రస్తుతం ఈ స్టైల్ ఐకాన్ వెంకటేష్ సరసన బాడీగార్డు చిత్రంలో చేస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. మళయాళంలో విజయవంతం అయిన ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో కొద్ది పాటి మార్పులతో తెరకెక్కిస్తున్నారు. త్రిష కెరీర్ విషయానికి వస్తే ఆమెకు తమిళంలో అజిత్ తో చేస్తున్న సినిమా, ఈ బాడీగార్డ్ తప్ప వేరే సినిమాలు లేవు. బాడీగార్డు హిట్టైయితేనే ఆమెకు బ్రేక్ వచ్చినట్లు అవుతుంది. ప్రస్తుతం ఆమెను సునీల్ ప్రక్కన అడుగుతున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో ఆమె చేస్తుందా లేదా అన్నది తేల్చి చెప్పలేదు. ఇక తెరపైన కూడా స్టైల్ ఐకాన్ అనిపించుకోవాలని ఆమె ఆశపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X