సెక్స్ బాంబ్ కిస్ కావాలంటే...
సెక్స్ బాంబ్ రాఖీసావంత్ తో మీరు ముద్దులు పెట్టించుకోవాలంటే ఇప్పుడు ఈజీ..అయితే అది నేరుగా కాదు..విరుట్యువల్ గా మాత్రమే. జపక్.కామ్ వారు రూపొందించిన ఓ ఆన్‌లైన్ గేమ్‌లో రాఖీ సావంత్ క్రేజ్ క్యాష్ చేసుకోవటానికి ఈ విధమైన ఏర్పాట్లు చేసారు. ఈ గేమ్‌లో ఆమె మెప్పు పొందితే ముద్దులు, ఉంగరాలు, గులాబిపూలు, దండలు కూడా బహుమతులుగా వస్తాయి.
లేకపోతే మాత్రం చీపురుకట్టలు, కోడిగుడ్లు, చెత్త ఇవన్నీ వచ్చి మీదపడతాయి. ఎన్డీటీవీ ఇమేజిన్ చాన ల్లో వస్తున్న 'రాఖీ కా స్వయంవర్' రియాలిటీ షో ఆధారంగా రూపొందించిన ఈ గేమ్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోందని జపక్ డిజిటల్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అరుణ్ మెహ్రా తెలిపారు. ఇప్పటివరకు ఆమె నుంచి అభిమానులకు 30 లక్షల ముద్దులు అందాయని ఆయన చెప్తున్నారు. మరెందుకు ఆలస్యం...కిస్ కావాలంటే..లాగ్ అవటమే.
rakhi sawant kiss japak online item girl bollywood రాఖీసావంత్ జపక్కామ్ ఆన్ లైన్ గేమ్ రియాలిటీ షో రాఖీ కా స్వయంవర్


Click it and Unblock the Notifications