ఎన్నారైహీరోయిన్ల కరువు
ప్రముఖనిర్మాత గత ఏడాది డి.సురేష్‌బాబుప్రయత్నించి విఫలమయ్యారు.కె.రాఘవేంద్రరావు, కృష్ణవంశీకూడా అదే చేదు అనుభవాన్ని చవిచూడగా,తాజాగా వై.వి.ఎస్.చౌదరి కూడా అదేఅనుభవాన్ని ఎదుర్కొన్నారు. తన తాజాచిత్రం దేవదాసు కోసం ఓ ఎన్నారైయువతి కావాలంటూ ప్రకటనలిచ్చినప్పికీ,ఆయనకు స్పందన కరవైంది.సాధారణంగా సినిమా వాళ్ళుఇలాంటిప్రకటనలు ఇచ్చినప్పుడు,స్థానిక కళాకారులేస్పందిస్తున్నారు.
బాలీవుడ్‌చిత్ర నిర్మాతలు అలా ప్రకటన ఇస్తే చాలు,లక్షలాది అప్లికేషన్లు వస్తున్నాయి.లండన్, న్యూయార్క్ నుంచి ప్రవాసభారతీయ యువతులు ముంబై వచ్చిఆడిషన్ పరీక్షకుసంసిద్దమవుతున్నారు. తెలుగువారి నుంచి ఆ స్పందన రాకపోవడానికకారణం మనం ఇంకా సంప్రదాయభావాలను వీడకపోవడమే.
Recent Stories
బోల్డ్‌బాలీవుడ్!?
More from Filmibeat
no response from nri telugu girls for heroine roles in telugu films na tum jaano na hum nikhil advanis kal ho naa ho musafir atiraaj leela deha telugu film tidbits telugu cinema


Click it and Unblock the Notifications











