Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మడోన్నా మరోసారి అందాల విందు చేసింది (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: మడోన్నా....పాశ్యాత్య సంగీత ప్రపంచంలో ఓ సంచలనం. తన సింగింగ్ టాలెంట్, డాన్స్ పెర్ఫార్మెన్స్తో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మడోన్న గొప్ప అందగత్తె కూడా. 56 ఏళ్ల వయసులోనూ తన అందాలను ఇంకా హాట్ అండ్ సెక్సీగా మెయింటేన్ చేస్తుందంటే మడోన్నా అందం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
మడోన్నాకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత పాపులారిటీ రావడానికి....ఆమె అందం కూడా ఓ కారణం. తన కెరీర్లో ఎన్నో వందల సార్లు మేగజైన్ల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొన్నారు. తనను అభిమానించే అభిమానుల కోసం అనేక సందర్భాల్లో నగ్న అందాల విందు చేసారు.
తాజాగా మడోన్న ‘ఇంటర్వ్యూ' అనే మగేజైన్ కోసం తన ఎద అందాలు పూర్తిగా ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ మెర్ట్ అలాస్, మార్కస్ పిగ్గోట్ మడోన్నా అందాలను మేగజైన్‌పై సెక్సీగా ఆవిష్కరించారు. అయితే 56 ఏళ్ల వయసులో మడోన్నా ఈ రేంజిలో మేగజైన్ల కోసం ఫోటోలు ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది. తన వయసు పెరుగుతుందే తప్ప అందం తరగడం లేదని ఆమె నిరూపించుకునే ప్రయత్నం చేస్తోందని స్పష్టమవుతోంది.
3 కవర్స్ కోసం
ఇంటర్వ్యూ మేగజైన్ ఆర్ట్ ఇష్యూ కోసం మడోన్నా 3 డిఫరెంట్ కవర్స్‌పై అందాలు ఆరబోసింది.
యవ్వనం తొనికిసలాడుతోంది
ఈ వయసులోనూ తనలో యవ్వనం తొనికిసలాడుతోందనే విధంగా మడోన్నా హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
గ్లాడియేటర్ మాస్క్
గ్లాడియేటర్ మాస్క్ ధరించి ఫేసును కవర్ చేసుకుంటూ మడోన్నా ఇచ్చిన ఈ బికినీ ఫోజు అభిమానులను ఆకట్టుకుంటోంది.
డేరింగ్ బేరింగ్
ఇంటర్వ్యూ మేగజైన్ కోసం తన ఎద అందాలు ఎలాంటి ఆచ్చాదన లేకుండా పూర్తిగా ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది మడోన్నా.
అభిమానులు
మడోన్నాకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ సంతృప్తి పడేలా ఫోటో షూట్ ప్లాన్ చేసారు.