పవన్ గో బ్యాక్

ఇంటర్ కూడా పాస్ కాని పవన్ ఉన్నత విధ్య చదివిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని,మంత్రి షబ్బీర్ అలీని విమర్శించటం తగదన్నారు. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మైనార్టీలను కించపరుస్తూ పలు వ్యాఖ్యలను పవన్ చేసారని,వాటని ఉపసంహరించుకోమని,బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ ర్యాలీలో ఓయూ విభాగం అధ్యక్షుడు ఎర్రం రవికుమార్,లక్ష్మా నాయక్,హుస్సేన్,సైదేశ్వరరావు,ఫిరేజ్ రెడ్డి తగితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











