ఫోటోలు: కళ్యాణ్ రామ్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. సందడి చేసిన ఎన్టీఆర్, అభయ్ రామ్!

గురువారం రోజు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ జన్మదిన వేడుకలు జరిగాయి. కళ్యాణ్ రామ్ 40 వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ మధ్యన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులిద్దరూ తరచుగా కలుస్తూ నందమూరి అభిమానులని కనువిందు చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ తన సోదరుడిని కలుసుకున్నాడు.

NTR and Abhay Ram at Kalyan Ram birthday celebrations

ఎన్టీఆర్ తో పాటు అభయ్ రామ్ కూడా కళ్యాణ్ రామ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కళ్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ కేక్ తినిపిస్తున్న ఫోటోలు ఫాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

NTR and Abhay Ram at Kalyan Ram birthday celebrations

ఇదిలా ఉండగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ వారి వారి చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ కెవి గుహన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.

NTR and Abhay Ram at Kalyan Ram birthday celebrations

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X