అక్టోబర్ 14న అదుర్స్?
ఎన్టీఆర్, వివి వినాయక్ కాంబినేషన్ లో సాంబ తర్వాత రాబోతున్న చిత్రం అదుర్స్. 'ఆది' వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన దర్శకుడి వినాయక్ అందరి అంచనాలను అందుకొనే విధంగా ఈ సినిమా వుంటుందని చెప్పారు. నిర్మాత వంశీ మోహన్ మాట్లాడుతూ అక్టోబరు 14న సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.
adurs release date ntr vv vinayak nayantara sheela vamsi mohan 14th october అదుర్స్ విడుదల తేదీ ఎన్టీఆర్ వివి వినాయక్ నయనతార షీలా వంశీ మోహన్ అక్టోబర్ 14


Click it and Unblock the Notifications