సంక్రాంతి హీరో 'ఎన్టీఆర్'!

కానీ వి.వి.వినాయిక్ లక్ష్మి,కృష్ణ సినిమాలు సంక్రాంతికే రిలీజై సంచలన విజయం సాధించాయి. దాంతో ఈ కొత్త సినిమాను ఎన్టీఆర్ ,వినాయిక్ సెంటిమెంట్ ని ఫాలో అవ్వటానికి నిర్ణయించుకున్నాడుట.ఇక ఆగస్టు 12 న ప్రారంభమయ్యే ఈ సినిమా ఓ హానెస్ట్ పోలిస్ స్టోరి అని తెలిస్ధోంది. కొడాలి నాని,వంశి నిర్మించే ఈ చిత్రానికి ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ రెడీ చేసాడు. ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.వారి ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











