గొడవ పడ్డ ఎన్టీఆర్-బాలయ్య ఫాన్స్

మొదట మాటగా మొదలైన ఈ వాగ్వివాదం తర్వాత పెరిగి చివరకు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇచ్చుకునే దాకా వెళ్ళిదని అంటున్నారు. ఇక ఇదంతా గమనించిన కొందరు సీనియర్స్ మాత్రం ఈ ఘర్షణలో కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప మరొకటి లేదని త్వరలోనే రాజీపడి ఇద్దరూ కలిసి పనిచేస్తారని చెప్తున్నారు.ఇక తెలుగు దేశం పార్టీ కోసం అంతా కలిసి పనిచేయాలని బాబు పిలుపు నిస్తున్న సందర్భంలో ఇటువంటి సంఘటన చోటుచేసుకోవటం భాధాకరం అని మరికొందరు ఛోటా నాయకులు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











