»   »  ఆ హీరోయిన్ పై కోపంతో మండిపడుతున్న జూ ఎన్టీఆర్

ఆ హీరోయిన్ పై కోపంతో మండిపడుతున్న జూ ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూ.ఎన్టీఆర్ స్వయంగా తానే ఇలియానాను శక్తి సినిమాకు రికమెండ్ చేసారు.అయితే ఇలియానా సినిమా రిలీజయ్యాక చిత్రం గురించి చాలా నీచంగా మాట్లాడింది.ఆ సినిమా ప్రమోషన్ కి రావటం ఇష్టం లేదని,తనకు ఒకటి చెప్పి మరొకటి తీసారని,చాలా దారుణంగా కామెంట్స్ చేసింది.

సినిమా రిలీజై వారం కూడా కాకముందే ఇలియానా ఇలా మాట్లాడటం ఎన్టీఆర్ కు చాలా కోపం తెప్పించిందని ఆమెను ఇక తన సినిమాల్లో తీసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.అలాగే అశ్వనీదత్ ని ఆమెపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కేసు పెట్టమని కూడా పురమాయించాడని అంటున్నారు.ఇలియానా చేసింది ఎలా ఉన్నా ఎన్టీఆర్ బాధపడటం లో న్యాయం ఉందంటున్నారు.

English summary
NTR.Jr who recommended Ileana for Shakthi is upset with the comments of Ileana on Shakthi in the recent time'. NTR is angry with Ileana and decided not to promote Ileana anymore in his future films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu