ఎన్టీఆర్ అశోక్ భారీసెట్: విడుదల ఏప్రిల్28
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ఎన్టీఆర్-సురేందర్‌రెడ్డిలభారీ సినిమా అశోక్‌ను ఏప్రిల్ 28నవిడుదల చేయడానికి సన్నాహాలుజరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాషూటింగ్ శరవేగంగా జరుగుతోంది.దీనికోసం జూబిలీహిల్స్‌లో 75 లక్షల వ్యయంతోభారీ సెట్‌ను నిర్మిస్తున్నారు.సురేందర్‌రెడ్డి అతనొక్కడేసినిమాలో చూపించిన వళ్ళుగగుర్పొడిపించే యాక్షన్ సన్నివేశాలు ఈసినిమాలోనూ ఉంటాయి. ఒక ఫైటింగ్‌సన్నివేశంలో 70 సుమో వాహనాలనుఉపయోగించనున్నారు.సమీరారెడ్డిహీరోయిన్‌గానటిస్తున్న ఈ సినిమా రెండు భారీచిత్రాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సినిమావిడుదల సమయంలోనే మహేష్‌బాబుపోకిరి, పవన్ కళ్యాణ్‌బంగారం విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications