Just In
- 6 min ago
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- 42 min ago
ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి ఊహించని అప్డేట్: వాళ్లందరినీ చూపించిన దర్శకుడు ఓం రౌత్
- 10 hrs ago
పుష్ప కోసం మరో కొత్త విలన్.. ఇదైనా నిజమవుతుందా?
- 11 hrs ago
మరోసారి పవర్ స్టార్ పేరును వాడుతున్న వరుణ్ తేజ్
Don't Miss!
- News
షాకింగ్ : 17 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై 38 మంది రేప్..? 33 మంది అరెస్ట్...
- Sports
ఈ సిరీస్ డ్రా చేసుకోవడం.. గత సిరీస్ ఓటమి కన్నా ఘోరం: పాటింగ్
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్‌లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రకాష్‍రాజ్ ఫాంహౌస్‌లో ఎన్టీఆర్ వంట వండుతూ.. (ఫోటోస్)
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ గురించి మీకేం తెలుసు...? అంటే ఎవరైనా ఆయన మంచి యాక్టర్, సూపర్బ్ డాన్సర్ అని చెతారు. ఎన్టీఆర్‌కు కేవలం ఈ విద్య మాత్రమే కాదు....ఇంకా మనకు తెలియని టాలెంట్స్ చాలా ఉన్నాయి. కొన్ని రకాల వంటలు వడటం కూడా ఆయనకు బాగా తెలుసు.
‘టెంపర్' మూవీ షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ దొరకడంతో జూ ఎన్టీఆర్.... ప్రకాష్ రాజ్‌కు చెందిన ఫాంహౌస్‌లో రిలాక్స్ అయ్యాడు. అంతే కాదు స్వయంగా ఎన్టీఆర్ వంట చేసాడు. పిజ్జా తయారు చేయడంతో మరికొన్ని పదార్థాలు వండాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో షేర్ చేసారు.
ప్రకాష్ రాజ్‌కు చెందిన ఫాం హౌస్‌లో తరచూ పార్టీలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆయన సినిమా రంగంలోని తన ఫ్రెండ్స్‌తో రిలాక్స్ కావడానికి ఇక్కడికి వస్తుంటారు. ఎన్టీఆర్‌తో సూపర్బ్ టైం స్పెండ్ చేసామని ప్రకాష్ రాజ్, పోనీ వర్మ తెలిపారు. ప్రకాష్ రాజ్ ఫ్యామిలీకి జూ ఎన్టీఆర్ ఎంత క్లోజ్ అయ్యారో ఈ సంఘటనే నిదర్శనం. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వంట వండుతూ...
ప్రకాష్ రాజ్ ఫాం హౌస్ లో జూ ఎన్టీఆర్ ఇలా వంట వండుతూ తన టాలెంట్ ప్రదర్శించారు.

వెరైటీ
తనకు తెలిసిన పలు వెరైటీ వంటకాలను రెడీ చేసారు. ఆయన వంటకాలు చాలా రుచిగా తయారు చేసారు.

పిజ్జా...
ఎన్టీఆర్ తయారు చేసిన పిజ్జా ఇది. చూస్తుంటే నేను ఊరి పోతోంది కూదూ...

టెంపర్ సినిమా గురించి
ఎన్టీఆర్ హీరోగా శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.