ఎన్టీఆర్, బోయపాటి కన్ఫర్మ్...డిటేల్స్

By Srikanya

బాబాయి బాలకృష్ణతో 'సింహా' వంటి భారీ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు బోయపాటి శ్రీనుకి అబ్బాయి ఎన్టీఆర్ అవకాశమిచ్చారు. రీసెంట్ గా ఎన్టీఆర్ కి ఓ లైన్ చెప్పి బోయపాటి ఓకే చేయించుకున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్‌ అధినేత కె.ఎస్.రామారావు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని కె.ఎస్.రామారావు కన్ఫర్మ్ చేస్తూ...అద్భుతమైన కథతో రూపుదిద్దుకునే ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో చెబుతానని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా 'బృందావనం', 'శక్తి' చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X