ఎన్టీఆర్ ఆత్మ గర్జన

ఇక చంద్రబాబు ని విమర్శిస్తూ ఇదంతా ప్రీ ప్లానెడ్ గా చేసిన ద్రోహం గా ఆయన వర్ణించారు. అంతేగాక ఎన్టీఆర్ ప్రజలను నిజం తెలుసుకుని రియలైజ్ అవ్వమని చెప్పటం జరిగింది.అలాగే తన పదివీకాలంలో ప్రవేశపెట్టిన పాపులర్ స్కీమ్ లు చంద్రబాబు హయాంలో ఎలా రూపు మార్చుకున్నాయో కూడా చెప్పటం జరిగింది. ఇంతకి ఈ సిడీల పంపిణీ కార్యక్రమం చేపట్టింది,తయారు చేసిందెవరన్నది మాత్రం తెలియరాలేదు. టీవీ ఛానెల్ నుండి పాత క్యాసెట్స్ తీయించి మరీ రికార్డ్ చేయించి,సీడీ వదిలే పరపతి ఉన్న పార్టీ వ్యక్తులే దీన్ని చేసారన్నది మాత్ర వాస్తవం.
movies telugu ntr politics dhroham chandrababu tv channel tdp ఎన్టీఆర్ ఆత్మ గర్జ చంద్రబాబు టీవీ ఛానెల్


Click it and Unblock the Notifications