ఎన్టీఆర్ ఫ్లైట్ ఎందుకు మిస్సయ్యాడు?

"చైతన్యానికి మారుపేరు తెలుగుప్రజలు అలాంటి ప్రజలు నేడు వంచనకు గురయ్యారు. దీన్ని సహించకండి. తెలుగు పౌరుషాన్ని తిరిగి చూపండి. అవినీతి సర్కారును తరిమికొట్టండి" అని యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఇచ్ఛాపురంలోని దాసన్నపేటలో జరిగిన రోడ్ షోలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని జరిగిన కథను గుర్తు చేయటానికి వచ్చానని ఆయన అన్నారు. మండే ఎండల్లోనూ ఆయనకు జనం నీరాజనం పలికారు. ఆయన ప్రసంగానికి ప్రతిస్పందించారు. మొత్తానికి సెల్..ఎన్టీఆర్ టూర్ ని కాస్తంత లేట్ చేయగల్గింది..కానీ ఆ ప్రభావం ఎక్కడా కనపడకపోవటం విశేషం.


Click it and Unblock the Notifications











