నాగార్జునకు ఎన్టీఆర్ ఛాలెంజ్!

అదే రోజు అక్కినేని నాగార్జున నటించిన 'రాజన్న' సినిమా కూడా విడుదలవుతోంది. ఇది ఒకరకంగా ఇద్దరి మధ్య పోటీ అని చెప్పుకుంటున్నారు ఫిల్మ్ నగర్ లో. అయితే నాగర్జునతో పోటీ పడే అంత సీన్ ఎన్టీఆర్ కు లేదు అనే వారు లేక పోలేదు. ఏది ఏమైనా ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటం....ఇద్దరు తమ తమ సినిమాల్లో చేసిన పాత్రలు చాలా పవర్ ఫుల్ పాత్రలు కావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. మరి బాక్సాఫీసు వద్ద నిలదొక్కునేది ఎవరో మరి కొన్ని రోజుల్లో తేలి పోనుంది.


Click it and Unblock the Notifications











