'అరవింద సమేత వీర రాఘవ'గా ఎన్టీఆర్ ఎలా మారాడు.. ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్!

Recommended Video

NTR Had Two Shades In Aravindha Sametha Veera Raghava

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ టైటిల్, ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికర కథనాలు మీడియాలో వస్తున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపు దిద్దుకుంటున్న తొలి చిత్రం ఇదే. ఆసక్తికరమైన కథతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిక్స్ ప్యాక్ లుక్ లో ఎన్టీఆర్ లుక్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.

రాఘవ మాత్రమే

రాఘవ మాత్రమే

అరవింద సమేత వీర రాఘవ టైటిల్ త్రివిక్రమ్ స్టైల్ లో ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రానికి మొదట రాఘవ అనే టైటిల్ ఫిక్స్ చేయాలనీ భావించారట. కానీ ఎన్టీఆర్ పాత్రని దృష్టిలో పెట్టుకున్న త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

 'అ' సెంటిమెంట్ కూడా

'అ' సెంటిమెంట్ కూడా

టైటిల్ డిజైన్ విషయంలో త్రివిక్రమ్ సెంటిమెంట్ ని ఫాలో అయినట్లు కూడా తెలుస్తోంది. అత్తారింటికి దారేది, అ.. ఆ చిత్రాలలో అ సెంటిమెట్ కలసి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అజ్ఞాతవాసి చిత్రం బెడిసికొట్టింది.

ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్

ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్

అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ మాన్ గా ఎన్టీఆర్ సాధారణంగా జీవనం సాగిస్తుంటాడని, అతడికి ఆసక్తికరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

పూజా హెగ్డేతో

పూజా హెగ్డేతో

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకోగా ఆ తరువాత విడుదల చేసిన మోషన్ పోస్టర్‌లో పూజ హెగ్డేతో ఎన్టీఆర్ కూల్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X