ఎన్టీఆర్ హీరోగా గీతా ఆర్ట్స్?

రాజకీయాలు పేరుతో తెలుగు సినీ పరిశ్రమ రెండు ముక్కులు అవుతున్న తరుణంలో ఈ తరహా ప్రాజెక్టులు ప్రారంభమయితే హెల్తీ వాతావరణం ఏర్పడుతుందనీ సీనియర్స్ ఆశిస్తున్నారు. ఇక ఆర్య-2 లో కూడా ఎన్టీఆర్ మెరిసే అవకాశం ఉన్నట్లు సినివాసులు చెప్పుకుంటున్నారు. అంతేగాక ఈ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ డైరక్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే పూరి తన ప్రాజెక్టులలో బిజీగా ఉండటం నమ్మశక్యంగా లేదు. అలాగే వి.వి వినాయిక్ చిత్రం అనంతరం ఎన్టీఆర్ చేయబోయే చిత్రం ఇదేనని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











