ఎన్టీఆర్..ఎందుకీ వేషాలు?

అయితే ఎన్టీఆర్ అభిమానులకు ఇది రుచించటం లేదు. తమ హీరో కాస్త లేటయినా పూర్తి స్థాయి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తే బాగుంటుందని,అంతేగానీ అలా కనిపించి అలా మాయమయ్యే పాత్రల్లో కనిపిస్తే కష్టమంటున్నారు. అతను క్రేజ్ నీ, అభిమానాన్ని ఇలా మరొక సినిమాలో వినియోగించుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోనూ అలా మాటా మంతీ లేని డాన్స్ సీక్వెన్స్ లలో ఒక్క క్షణం కనపడటం కాస్త తగ్గిస్తే మేలని సూచిస్తున్నారు. అయినా కొందరు సీనియర్లు ఇది మల్టీ స్టారర్ ప్రయోగమంటూంటే వారు...మల్టీ స్టారర్ చిత్రాలంటే ఇవి కావేమో..అంటున్నారు. ఆలోచించాల్సిన విషయమే.


Click it and Unblock the Notifications