జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం కంత్రీ. ఈ సినిమాలో దేశముదురు హన్సికా మొత్వానీ హీరోయిన్ గా చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన పాటొకటి చిత్రీకరిస్తున్నారు. ఇదేం విషయం కాదు కానీ ఎన్టీఆర్, హన్సికాల మధ్య సమ్ థింగ్..సమ్ థింగ్ అవుతోందట. జూనియర్ ఎన్టీఆర్ కే ఆమంటే రోజురోజుకు ఇష్టం పెరుగుతోందట. ఈ విషయాన్ని తమ మిత్రులకు కూడా ఎన్టీఆర్ చెప్పాడుట.