ఉదయ్ కిరణ్ కి ఎన్టీఆర్ ఆహ్వానం?

ఉదయ్ కిరణ్ కీ చిరంజీవికు ఉన్న పొరపొచ్చాలు గుర్తు పెట్టుకున్న తెలుగు దేశం ఈ అవకాశం వినియోగించుకోదలుస్తోందని చెప్తున్నారు. చిరంజీవికి ఉన్నంతలో కౌంటర్ గా ఉదయ్ ఎంట్రీ ఉపయోగపడవచ్చునని తెలుస్తోంది. ఇక చంద్రబాబు ఈ మేటర్ ని ఎన్టీఆర్ సమక్షంలో అతని సలహా మేరకు సెటిల్ చేసినట్లు ...డిసెంబర్ ఫస్ట్ వీక్ లో తెలుగుదేశంలో చేరనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ఉదయ్ కిరణ్ ఏ విధమైన కామెంట్స్ చిరంజీవి పై చేయనున్నాడనేది ఆసక్తికరం అనేది నిజం. చూద్దాం ఈ సినీ రాజకీయాలు ఇంకెన్ని రంగులు మారనున్నాయో.
More from Filmibeat
movies telugu jr ntr tdp chandrababu uday kiran chiranjeevi prajarajyam ఉదయ్ కిరణ్ చిరంజీవి ఎన్టీఆర్


Click it and Unblock the Notifications











