ఛార్మి తో ఎన్టీఆర్ రిలేషన్?

అలాగే ఎన్టీఆర్ తన డాన్స్ గురువు అని,రాఖీ...రాఖీ పాటలోని స్టెప్స్ అంత బాగా రావటానికి ఎన్టీఆర్ కారణమంది. అలాగే అతని ప్రక్కన మళ్ళి నటించాలని ఉందని అవకాశమొస్తే పాత్ర ఏమిటి..కథ ఎలా ఉంటుంది అని కూడా ఎంక్వైరీ చేయనని హామీ ఇస్తోంది. వరసగా హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స తో దూసుకెళ్తున్న ఆమె ఇలా మాట్లాడటానికి కారణం..పెద్ద హీరోల ప్రక్కన అవకాసం కోసమే నని అంటున్నారు. ఆమె ఏ ఉద్దేశంతో చెప్పినా ఎన్టీఆర్ మాత్రం డాన్స్ లో ఎవరికైనా గురువుకాగల అర్హత ఉన్న వ్యక్తి అన్నది నిజం కదా.


Click it and Unblock the Notifications











