ఎన్టీఆర్ కి 'షాక్' ఇస్తాడా?

ఇక ఎన్టీఆర్ వినాయిక్ సినిమా మళ్ళీ వాయిదా పడిందిట. కారణం కథ ఫైనలైజ్ కాకపోవటమేనట. ఆ మధ్య దశరధ్ చెప్పిన కథ నచ్చక పోవటంతో ఆయన దిల్ రాజుకి ఆ కథ వినిపించటానికి ఆ క్యాంపుకి ప్రయాణం కట్టాడు. దాంతో వినాయిక్ తన రెగ్యులర్ రైటర్స్ టీమ్ తో స్క్రిప్టు పై చేస్తున్న కృషి ఫలించేటట్లు కనిపించటలేదంటున్నారు. అంటే ముందే హరీష్ తో సినిమా ఫైనలైజ్ అయి షూటింగ్ మొదలవుతందని అంటున్నారు.
అయితే బుజ్జిగాడు కి పూరీతో పనిచేసిన హరీష్ కథ అధ్బుతంగా చెబుతాడని ప్రతీతి. అందుకే వర్మ సైతం షాక్ సినిమా ఇచ్చాడని తర్వాత పూరీ చేరతీసాడని చెప్తారు. తర్వాత పూరీ బుజ్జిగాడు ఘోర పరాజయంతో ఆయన బయటకు వచ్చాడుట. అంటే ఎన్టీఆర్ కీ షాక్ ఇస్తాడా లేక హిట్ కొడతాడా అని అందరికీ సందేహాలు కల్గుతున్నాయి.


Click it and Unblock the Notifications











