twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్: మహానాయకుడు, మిఠాయి, అంజలి సీబీఐ... హిట్టా? ఫట్టా?

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫిబ్రవరి 22 తేదీన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఎన్టీఆర్: మహానాయకుడు, మిఠాయి, అంజలి సీబీఐ, 4 లెటర్స్ ఉన్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన సమీక్షలను తెలుగు ఫిల్మీబీట్ ప్రత్యేకంగా అందించింది. ఆ రివ్యూలు మీ కోసం..

    ఎన్టీఆర్: మహానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్

    ఎన్టీఆర్: మహానాయకుడు రివ్యూ అండ్ రేటింగ్

    నందమూరి తారక రామారావు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆ తర్వాత పార్టీ జెండాకు రూపకల్పన చేసి జనంలోకి వెళ్లిపోతారు. ఎన్టీఆర్ ప్రభంజనం చూసిన కేంద్రం వేసిన ఎత్తుగడలు, వ్యూహాలకు ఎన్టీఆర్ అడ్డుకట్ట వేశాడు. ప్రజల అండదండలను ఎలా కూడగట్టారు అనేది..

    పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండిపూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

    మిఠాయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    మిఠాయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్‌లో న్యూ జనరేషన్ కామెడీ చిత్రంగా పేరు సంపాదించుకొన్నది. కొన్ని ప్రత్యేకతలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకున్నదో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండిపూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

    నయనతార.. ‘అంజలి సిబిఐ' రివ్యూ, రేటింగ్

    నయనతార.. ‘అంజలి సిబిఐ' రివ్యూ, రేటింగ్

    సౌత్ లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇమైక్క నోడిగ‌ల్' తమిళంలో మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో 'అంజలి సిబిఐ' పేరుతో విడుదల చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.

    పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండిపూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

    లవర్స్ డే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    లవర్స్ డే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    ప్రియా వారియర్‌కు ఏ రేంజ్ హిట్‌ను అందించింది? తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాతలు గురురాజ్, వినోద్ రెడ్డి ఏ స్థాయి విజయం అందుకోబోతున్నారు? దర్శకుడు ఒమర్ లులు హ్యాట్రిక్ కొట్టాడా? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండిపూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

    English summary
    Tollywood witnesses five movies this week. NTR Mahanayakudu, Mithai, Anajali CBI are in the list. In this Occassion, Telugu Filmibeat brings reviews exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X