ఎన్టీఆర్ రోడ్ షో సరే..సినిమాలు?

By Staff

Jr Ntr
విపరీతమైన ప్రజాదారణతో రోడ్ షోలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మేలో ఎమ్మెల్యే గా మారనున్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మించనున్న ఈ చిత్రానికి షాక్ ఫేమ్ హరీష్ శంకర్ డైరక్ట్ చేయనున్నాడు. ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని కొత్త అర్దం చెబుతూ ఈ చిత్రం తయారుకానుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్..ఎన్టీఆర్ తండ్రిగా మరో ముఖ్యమైన పాత్ర చేయనున్నారు. ఇక వి.వి.వినాయిక్ దర్శకత్వంలో తయారవుతున్న చిత్రం మరో నలభై రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఏప్రియల్ చివరి వారంలో ఈ షూటింగ్ లో పాల్గొంటాడు. అదుర్స్ అని ఈ చిత్రానికి ప్రస్తుతం టైటిల్ అనుకుంటున్నారు. కోనవెంకట్ అందిస్తున్న కథలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. పూర్తి స్ధాయి కామెడీతో, కొద్ది పాటి యాక్షన్ తో నడిచే ఈ చిత్రం చాలా బాగా వస్తోందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X