ఎన్టీఆర్ అదుర్స్ రిలీజ్ డేట్
వి.వి.వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న అదుర్స్ చిత్రం డిసెంబర్ 18న రిలీజ్ కానున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి టైటిల్ గా అదుర్స్ ని ఫైనలైజ్ చేయలేదు. లవకుశ్, వాడే వీడు అనే మరో రెండు టైటిళ్ళను సైతం పరిశీలుస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.వల్లభనేని వంశి మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి వినోదాత్మకంగా రూపొందినట్లు సమాచారం.ఆది, సాంబ చిత్రాల తర్వాత ఎన్టీఆర్, వి.వి.వినాయిక్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.
ఎన్టీఆర్ వి.వి.వినాయిక్ అదుర్స్ లవ్ కుశ్ వాడేవీడు ఆది సాంబ డిసెంబర్ 18 ntr vv vinayak adurs aadi sambaa december18 release


Click it and Unblock the Notifications