'ఎన్టీఆర్' డబల్ ధమాకా

ప్రస్తుతం ఈ యంగ్ టైగర్ కథానాయకుడిగా రెండు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకటి వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుర్స్' అయితే మరొకటి 'మున్నా' ఫేం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'బృందావనం'. ఒకటి పూర్తి యాక్షన్ మూవీ కాగా మరొకటి ఫ్యామిలీ, యాక్షన్ కథాశాలు మిలితమైన సినిమా. కాగా ఈ రెండు చిత్రలు డిసెంబరులో విడుదయ్యే అవకాశాలున్నాయి. సో.. ఈ యేడాది చివర్లో ఎన్టీఆర్ డబల్ ధమాకా ఇవ్వబోతున్నాడన మాట. తమ అభిమాన హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే నెలలో విడుదలవ్వడం ఆయన అభిమానులకు తీపి కబురే...
ntr adurs brundavanam december vv vinayak vamsi paidipally nayantara sheela ఎన్టీఆర్ అదుర్స్ బృందావనం వివి వినాయక్ వంశీ పైడిపల్లి డిసెంబరు


Click it and Unblock the Notifications