ఎన్టీఆర్ 'షాక్' కన్ఫర్మ్!

ఆ సినిమాకి సైతం హరీష్ శంకర్ రైటింగ్ టీమ్ లో పనిచేసారు. అక్కడ ఉండగా ఆయన చెప్పిన లైన్ నచ్చి బుజ్జి దాన్ని ఎన్టీఆర్ కి ఫార్వర్డ్ చేయటం,దానికి ఎన్టీఆరో ఒప్పుకోవటం జరిగింది. జనవరి నుండే ఈ సినిమా ప్రారంభమవుతుందని కన్ఫర్మ్ గా తెలుస్తోంది. అంటే వినాయిక్ సినిమా ఓ ప్రక్క,హరీష్ శంకర్ సినిమా మరో ప్రక్క షూటింగ్ జరుపుకుని రిలీజ్ కి రెడీ అవుతాయి. మరి ఎన్టీఆర్ కి హరీష్ శంకర్ షాక్ లాంటి కథ తయారు చేసాడో సింహాద్రి లాంటి కథ తయారు చేసాడో వేచి చూడాల్సిందే.
More from Filmibeat
movies telugu harish shankar jr ntr vv vinayak raviteja bujji chintakayala ravi హరీష్ శంకర్ ఎన్టీఆర్


Click it and Unblock the Notifications











